జీవిత భాగస్వామి

జీవిత భాగస్వామి

నీవే నా ప్రాణం..ఆరవ ప్రాణం
  నా కోసం పుట్టిన కూన
  ఎదకొచ్చి ఇచ్చావు అన్ని
  ప్రేమతో దాసున్ని చేసుకున్నావు
 నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను
బ్రహ్మ రాసిన రాత
కొన్ని తప్పులు చేశావు
గాయాలు ఎన్నో చేశావు
కానీ నా నిర్మలమైన మనుసు
ఎప్పుడు నిన్ను కోరుతూనే
నిన్ను నాకిచ్చిన అమ్మకు
32 ఏళ్ల సాంగత్యం లో కోపతపలు
నీ డామినేషన్
బలం బలహీనత
అన్ని భరించి
ఒక్కటి నిజం
నీవు లేని ఒక క్షేణం
బతుకలేను
నీ పుట్టుక నా గమనం
మార్చింది
నీ తోడు చేతనం తెచ్చింది
నిండు నూరేళ్లు పిల్లలకోసం
నా కోసం చల్లగా జీవించాలని
నా ఆశ నా శ్వాశ నీవే నీవే
మారాలి నా కోసం
మార్చుకోవాలి కొన్ని
నా తోడు గా
శతవసంతలు పూర్తిచేసుకోవలని
శరీరాలు రెండు
నీగుండే సవ్వడి
నా గుండె లయగా
ఎప్పుడు నీవే నా సర్వస్వం
నీవే నా ప్రాణం
ప్రేమ ప్రేమ ప్రేమ

0/Post a Comment/Comments