దాశరథి జయంతి

దాశరథి జయంతి

తెలంగాణ తపన తాపత్రయం గల కవి దాశరథి!వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య.
ఆయన మాటలు నేటికి స్ఫూర్తి
గీతికలుతెలంగాణఉద్యమంలో ఆయన నిజాంబాద్ కిల్లాలో బొ గ్గుతో రాసిన నా తెలంగాణకోటి రతనాలవీణఅనిఎలుగెత్తిచాటి నదాశరథికృష్ణమాచార్యులుతెలంగాణ స్ఫూర్తికి ఉద్య మానికి నిప్పురవ్వలపనిచేశాయినిజాం నిరంకుశ పాలనపైఅక్షరశరాలు సంధించి దిక్కారస్వరం వినిపిం చినఉద్యమవైతాళికుడు.అభ్యుదయ కవిగా ఆవిర్భవించి భావ కవిత గీతాలకు పట్టం కట్టిన కవి కుమారుడు ఆయన ఎంతో ఉద్యమ తీవ్రత ఉందో కవితాప్రయత్నంఉంది.అందుకే కవిత్వంలోఅంగారాన్ని,శృంగారాన్నిసమస్తాయిలోపండించారుపాతికేళ్లలోపేమహాసాహితివేత్తగాప్రశంసలుఅందుకున్నారుఅందరికీతెలిసినమంచిచలనచిత్ర గీతకర్త అన్నిటికీ మించి ఉన్నత వ్యక్తిత్వం స్నేహశీలులు ఆచరణవారేకానీఆర్థికసంబంధకుడు కారని ఆయన ఎరిగిన వారందరికీతెలుసుఅంకితభావంపోరాటంవిషయంలోదాశరథి ఎంత నిబద్దతకలిగిఉన్నాడో ఒక ఉదాహరణ దాశరథి తో సహా 30 మంది ఖైదీలను 60 మంది సాయుధ రక్షకభటుల ఆధ్వర్యంలోమరోజైలుకుతరలించే సందర్భంలో జంగారెడ్డి అనే ఖైదీ మిత్రుడు అయ్యో మనల్ని చంపేస్తారేమో అని బేలగా పలికినప్పుడు మనం బతకడానికికాదుకదాఉద్యమంలో దూకింది నీకు ఇంటికి వెళ్లే ఆశ లేదు కదా అయినప్పుడు చద్దాంభయపడకుపదిమందితో చావు పెళ్లితో సమానం అని తాపీగాచెప్పారటఅలాజన్మభూమిఅన్నదానిపైరచనలన్నఆయనకు తగని మక్కువ అందుకే దేవులపల్లి రామానుజ రావు గారు దాశరథి గీతాలు వినని రసికులు తెలంగాణ యందు ఉండరు దాశరథని ప్రేమించని సాహిత్యకులు తెలంగాణలో లేరు దాశరథియే తెలంగాణ మే దాశరథి అని అగ్ని ధార కావ్యంముందుమాటలోప్రశంసించారుఅయినాకొందరుఆయన సొంత గడ్డపై మమకారంతో చేసినత్యాగాలనుమహోన్నతమైన కవిత్వాన్ని విస్మరించి లోటుపాట్లను ఎత్తిచూపేందుకే ప్రాధాన్యంఇచ్చారుఉదాహరణకుఅప్పట్లోఆయనసమైక్యవాదాన్ని సమర్థించారు అలా అని ఆయనజన్మభూమినినిరాధారణచేయలేదుతెలంగాణవిమోచన కోసం నిజాం నవాబు పైనే తిరుగుబాటు చేసిన సంగతి జగద్వితమే నా తెలంగాణ కోటి రతనాలవీణనాతెలంగాణ కంజాతవల్లి అని ఇస్లాగించారు తెలంగాణ విమోచనం తర్వాత తన కృతిని ఆ తల్లికి అంకితం ఇచ్చారుపేదరికంలోనూధైర్యంగానిశ్చలంగానిశ్చింతగాఉండేవారు పేదరికం ఒక భావన మాత్రమే కూడు గూడు గుడ్డ కోరతేదారిద్రంకాదనిసమాజంలోతానుప్రేమించేవారులేకపోతే తననుప్రేమించేవారులేకపోవడమేనిజమైనదారిద్రమనిభావించిన వ్యక్తి స్వభిమానము కల ఆయనకు విద్యార్థి దిశ నుంచి ఉద్యోగం వరకు అర్జించే తత్వం లేకపోవడంలేనిదానికోసంతాపత్రయకపడకపోవడంఉన్నదానితోనే తృప్తిపడడంఅందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కష్టించిఅర్జించడం లాంటి గుణాలను చివరికంటూ కొనసాగించారు సంపాదిస్తూ విద్యను అభ్యసించే సూత్రాన్ని పాఠశాల దశలోనే పాటించి చూపారు దాశరథిదాశరథితోటి విద్యార్థులకు వ్యాకరణం ఉర్దూ ట్యూషన్లు చెప్పి అలా వచ్చిన ప్రతిఫలంతో ఆర్థిక అవసరాలు తీర్చుకునేవారుపేదరికంలోనూ ధైర్యంగా నిశ్చలంగానిశ్చింతగా ఉండేవారు కష్టాలకు కష్టాలకు కృంగిపోక సుఖాలకుపొంగిపోక స్థితప్రజ్ఞత్వం చూపిన వ్యక్తిగా చెబుతారు మనిషిబలహీనులు కాడన్నదిఆయనదృఢవిశ్వాసం కాలం విలువ తెలి సి న వారు జీవితంలో ప్రతిక్షణం నాకు అమూల్యమనేవారు ఆయన ఉద్రేకిఅన్యాయాన్నిసహించలేడు దిగజారే పని చేసేరకంకాదు అని ఆయనమిత్రుడుహీరలాల్ మోరియా ఒక ముఖాముఖిలో పేర్కొన్నారుదాన్నిఎదుర్కొనడంలోవ్యక్తిగతప్రయోజనాలను నష్టపోయారుపాతికేళ్లవయసుకేమహాకవిఅనిపించుకున్నఎదిగినకొద్దీఒదిగిఉండాలి.తత్వానికి నిలువెత్తునిదర్శనంవర్తమాన కవులను ప్రోత్సహించుటలో ముందు ఉంటూవారిరచనలకు ముందుమాటరాసేవారుఇతరుల ప్రతిభను ప్రోత్సహించడంలో పాటుతనలోనిలోపాలనుగుర్తించిచక్కదిద్దుకొనివ్యక్తిత్వంఆయనసొంతంస్వీయలోపంబునెరుగుట పెద్ద విద్యా నే గాలి రచన అనువాదాన్నితమకుతామేఅన్వయించుకున్నవ్యక్తిత్వంఆయనది స్నేహం అంటే మక్కువ చెంపపై నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తోడువడానికి మరో హృదయం పడేతపనేప్రేమఅదే చుక్కనురానివ్వకుండాఆరాటపడేహృదయమేస్నేహంఅన్నారుదాశరధిస్నేహమంటేప్రాణమిచ్చేవాడు ప్రధానమంత్రి తోను పసిపాపతోనుఒకేలామాట్లాడేవారు ఎవరు ఉత్తరం రాసిన వెంటనేజవాబుజవాబురాసేవారుఆయనకుమిత్రులుకానివారు ఎవరు ఒక నిజాం ప్రభువు తప్ప అలాంటి సన్నిహితుడు ఇటీవలే మరణించినగొల్లపూడి మారుతి రావుదాశరథిస్నేహాన్ని స్లాగించాడు ఆయనసాహిత్యం ఎంత సరళము అంత ఆవేశ ప్రయత్నం మనిషిమనసుఅంత మృదులంబొత్తిగాలౌక్యంతెలియనిమనిషితననుతానురక్షించుకోవడంతెలియనిఅమాయకుడుశ్రేయాన్నిఇచ్చిపుచ్చుకోవడంలో ముందుండే అరుదైన కవిదాశరథిఅనిఅన్నారుప్రఖ్యాతగీతరచయితవేటూరిసుందర రామమూర్తి ఆయన మాటల్లో దాశరథి గురించి తాను సమగ్ర సంస్కృతికిపట్టుకొమ్మగానిలిచినపట్టుకొమ్మలపట్టుచిక్కించుకొని ప్రభుత్వ కరుణాకటాక్షాలకై ప్రాకులాడలేదుకడుపులోకలుమశంలేకుండాఘటంవహించినట్లుకుండబద్దలుకొట్టినట్లుమాట్లాడేస్వభావందాశరథిది.అంది వచ్చినఆస్థానకవిపదవిఅస్త్వానికిముప్పుఏర్పడిందిఅదిఆయనను తీవ్రంగా కలిసి వేసింది ఆ అనుభవాన్నితట్టుకోలేకపోయాడునేను ఇక్కడ ఆస్థాన కవిగా నియమించబడినరోజేనామిత్రుడు కన్యాదాసన్ తమిళనాడు ఆస్థాన కవిఅయ్యాడుఇప్పుడు అతను చనిపోయాడు ఆస్థాన 10 అక్కడ ఉంది వాట్ యాన్ ఐరాని అనే మాటలు ఆయన కవితపడినతీరునువివరిస్తాయి ఈఆవేదనవెనుకసాహిత్యాభిమానమేకానీపదవీవ్యామోహం అనిపించదు అతను బుడుగైన హార్తి పొడుగు మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డదిఅతనునాటుతెలుగు గూటిలోగుట్టుగాదాగిఒక్కపెట్టునగుక్కపట్టిగొంతువిప్పినకవితలగీజీగాడురాక్షసత్వపురజాకారులకుమానవత్వపుప్రజాకారుడైతిరుగుబడ్డతెలుగుబిడ్డకవిగా పుట్టి కవిగా ఎదిగి కవిగా కన్నుమూసినతెలుగుజాతివైతాళికుడు మరుపురానిమధుర మూర్తి అన్నారు వేటూరి. దాశరథి వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ లోని చిన్న గూడూరులో 1925 జూలై 22న జన్మించాడు నవంబర్ ఐదు 1987లో హైదరాబాదులో మరణించారు ప్రజా కవిగా తెలంగాణ సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన కవి పేరిట తెలంగాణ ప్రభుత్వం సాహిత్య రంగంలో కృషి చేసిన వారికి అతని పేరు మీద అవార్డును ఇస్తుంది ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ అష్టావధాని సంస్కృత పండితులు ఆయాచితం నటేశ్వర శర్మ గారికి ఇవ్వడం జరిగింది.

0/Post a Comment/Comments