కార్గిల్ దివాస్

కార్గిల్ దివాస్

నేడే కార్గిల్ విజయ్ దివాస్ వాస్! వివరించిన,కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
భారతదేశ సైనికులు విరోచిత పోరాటంతో సాధించినఅద్భుత విజయం కార్గిల్ విజయం 199 9 జూలై 26న భారతదేశసైన్యం పాకిస్తాన్సైన్యంపైవిజయంసాధించి శుభ సందర్భంలో ప్రతి ఏటా జూలై 26 కార్గిల్ విజయ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు1999ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరినఒప్పందాన్నిఉల్లంఘించి కాశ్మీర్నుఆక్రమించుకోవాలని కుట్రతో ఆపరేషన్ బదర్ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకిపంపించిందిభారతప్రభుత్వంయుద్ధంచేయకుండా పాకిస్తాన్ ను  సంప్రదించి నపాకిస్తాన్తననిర్ణయంమార్చు కోకపోవడంతో యుద్ధానికి వెళ్ళింది 1999 మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణరేఖవెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది దీనినే భారత సైన్యం ఆపరేషన్విజయ్ అనే కోడ్ నేమ్ ను పెట్టుకుంది అంతటిచలిలోమంచుపర్వతాల్లో దాదాపు 60 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరుదేశాల సైనికులుచాలామందిచనిపోయారు 527మందిఈఆపరేషన్ లోభారతసైనికులుమరణించారు చివరికి జులై 26న భారత భూభాగంలోకిప్రవేశించినపాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టిభారత దేశ భూభాగాన్ని తిరిగిసాధనం చేసుకోవడం ద్వారా భారత్ విజయంసాధించిందిఅందువల్ల ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయదినోత్సవంజరుపబడుతుంది కార్గిల్విజయదినోత్సవం సందర్భంగాదేశవ్యాప్తంగావేడుకలుకార్యక్రమాలుజరుగుతాయి ప్రజలంతా వాటిలోపాల్గొని సైనికులకువందనంసమర్పిస్తారు 1965లో1971లో1999లో మూడు పర్యాయాలుపాకిస్తాన్ కుతంత్రాలు పన్నిన భారత్ వి జయంసాధించిందిదీనికిప్రధాన కారణం భారతదేశ సైనిక శక్తి  సరిహద్దుల వద్ద కాపలా కాస్తూ దేశ సార్వభౌమత్వాన్ని సమగ్ర తను కాపాడుతున్న సైనికులకు వారిత్యాగాలకుమూల్యంచెల్లించ లేనివి కార్గిల్ విజయం లో అమరులై న ప్రతి సైనికుడి కుటుంబానికిదానిలోభాగస్వామ్యులైన సైనికులు అందరికీ భారతీయులుగా మనం ఎంతో రుణపడి ఉన్నాం మనం వారి త్యాగాలముందుమనదేశభక్తిని ఒకసారిపరిశీలించుకోవాలిఅందు కే జై జవాన్ జై కిసాన్ అని అంటారుస్వార్థం ఇరగకుండా ప్రాణం కోసం పరితపించకుండా ప్రమాదంలోనూ మాత్రమేరక్షణ కొరకు పాటుపడే సైనికులను మనం మరవద్దు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో భారత సైన్యం రక్షణకల్పిస్తుంది సముద్ర మట్టానికి దాదాపు 5వేల మీటర్లఎత్తులోగలసియో చిన్లోభారతసైన్యంరేయింబవళ్లు నిఘా ఉంచుతుంది.
ప్రతికూల పరిస్థితులు
ఎముకలు కొరికే చలి
సముద్ర మట్టనికి వెలకిలోమీటర్ల
ఎత్తు సియాచిన్ లో
నిత్యం దాడులు
శత్రు సైనికులు ఉగ్రమూకల
సహాయం తో దాడులు
తనువు చాలించేందుకు
సిద్ధమై దేశమాత  పై తల్లికన్న
మామకారం
ప్రమాదం పొంచి ఉన్న
దేశ ప్రమోదమే మిన్న
ఆక్సిజన్ అందదు
నడుము చుట్టూ నీళ్లు
బరువైన ఆయుధాలు
అయిన నెరువడు
భయపడడు
వారి దెగ్గకళ్ళు
పగలు లేదు రాత్రి లేదు
రేయింబవళ్లు సర్వభౌత్వ రక్షణ
కూన్ బీ దేహింగే
జాన్ బీ దేహింగే
దేశ్ కా మిట్టి కాభి నహిదేహింగే
మన ప్రశాంతతకు వారు
కారణం
దేశమాత సేవల్లో నిజమైన వీరులు
దేశమాత యోధులు
527 మంది బలిదానం
కార్గిల్ విజయ సోపానం
అచేతుహిమచెలం
నీకు అందిస్తుంది
సలాం సలాం
మాకు అక్షారాలు చాలవు
నీ త్యాగాలను వర్ణించా
అందుకే జై జవాన్
జై కిసాన్
    ఉమాశేషారావు వైద్య
    లింగాపూర్,కామారెడ్డి
    9440408080

0/Post a Comment/Comments