శీర్షిక: అలరించిన నృత్యాలు

శీర్షిక: అలరించిన నృత్యాలు

శీర్షిక: అలరించిన నృత్యాలు 

77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని అమడబాకుల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో జెండావందనం కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఇందులో బాగంగా విద్యార్థుల కల్చరల్ యాక్టివిటీస్ లో భాగంగా చేసినటువంటి డాన్స్ ప్రోగ్రాం లో విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరిని ఆలరించింది. అందులో భాగంగా పాఠశాల తెలుగు సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ శేఖర్(సియస్సార్ )గారు విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ముందు ముందు జరిగే కార్యక్రమాలలో పాల్గొని అలరించాలని, అభినందనలు తెలిపారు.

సి. శేఖర్ (సియస్సార్),
తెలుగు ఉపాధ్యాయులు,
జి.ప.ఉన్నతపాఠశాల, అమడబాకుల

0/Post a Comment/Comments