జయశంకర్ జయంతి

జయశంకర్ జయంతి

నేడే జయశంకర్ సర్ జయంతి.వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య
తెలంగాణ పితామహుడుగా సిద్ధాంతకర్తగా పేరుపొందిన కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6 1934 హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి అజన్మ బ్రహ్మచారిగా జీవించారు ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపాల్ గా రిజిస్టార్ గా కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ గా సేవలందించి 1969 లో తెలంగాణ ఉద్యమంలోనూ అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పా టు లో కెసిఆర్ కు సలహాలు సూచన లు ఇచ్చి 2011 జూన్ 21న మరణించేవరకు తెలంగాణ ఊపిరి తెలంగాణ శ్వాసగా బతికారు మధ్యతరగతి ప్రజల్లో మేధావి వర్గంలో సిద్ధాంతపరమైన ఆలోచనలతో గణాంకాలతో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నిధులు నియామకాలు నీళ్లపై చైతన్యం కలిగించి రాష్ట్ర ఏర్పాటుపై ప్రత్యేక పుస్తకాలు రచించారు తెలంగాణ 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 1952 సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 1954లో ఫజల్ అలీ కమిషన్ కు నివేదిక ఇచ్చాడు జయశంకర్ తన ఆస్తిని జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల్లారా చూడాలి తర్వాత మరణించాలి విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్ సి కమిషన్ ముందు తెలంగాణ వానిని బలంగా వినిపించాడు తెలంగాణలోని ప్రతి పల్లె ఆయన మాటతో పోరాట గొప్ప అందుకున్నది ఆయన తిరు గని ప్రాంతం లేదు తెలంగాణ కోసం జాతీయ అంతర్జాతీయ వేదికల మీద విశ్వవిద్యాలయ పరిశోధన సంస్థల సభలలో సమావేశాల్లో తెలంగాణ రణ న్ని నాధాన్ని వినిపించిన పోరాటాలశీలి ఉస్మానియా యూనివర్సిటీ తలుచుకుంటే గర్వంతో నా చాతి ఉప్పొంగుతుంది తెలంగాణ కోసం అమరవీరులైన విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నా కళ్ళ ముందు కదులుతూ కనిపిస్తారు దుఃఖం వస్తుంది తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది వాళ్లకు మరణం లేదు డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లల జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం మా వనరులు మాకు ఉన్నాయి మా వనరులపై మాకు అధికారం కావాలి యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి మా తెలంగాణ మాకు కావాలి తెలంగాణ ప్రజల్లో స్వతంత్ర కాంచ నెలకొల్పి అమరుడైన జయశంకర్ తెలంగాణ యాదిలో ఎప్పటికీ ఉంటాడు అంతేకాకుండా ఆయన కలలు కన్నా ఆర్థిక సామాజిక తెలంగాణ తెలంగాణ ఆవిష్కృతం కావాలి రెండేళ్లపాటు గొంతు క్యాన్సర్ తో బలపడి 2011 జూన్ 21 నాడు మరణించాడు భౌతికంగా మరణమే కానీ తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వత గూడును కట్టుకున్న జయశంకరుడు జయహో జయహో

0/Post a Comment/Comments