Pravahini



*ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత. సంతానం తెలిపిన ఐ. బి. ఆర్. ఎఫ్. సభ్యుడు -డా. చిటికెన* 
--------------------
 ప్రజా గాయకుడు విప్లవ జ్యోతి, బడుగు జీవుల గొంతు  మూగబోయింది.
            గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్  రావు (74)   తెలంగాణ ఉద్యమం కాలంలో తన గళం కీలక పాత్ర  పోషించింది.  గుండెపోటుతో కొద్దిరోజుల కిందట హైదరాబాద్ నందు హాస్పిటల్లో చేరగా  ఆయన చికిత్స పొందుతూ మరణించటం. తెలంగాణ సమాజానికి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని  ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు, ప్రముఖ రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ తన సంతాపాన్ని ఒక ప్రకటన లో తెలియజేసారు. ఆయన లేని లోటు తీవ్ర బాధాకరం.అని ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేసిందన్నారు.

0/Post a Comment/Comments