గురువు అంటే ఎలా ఉండాలి

గురువు అంటే ఎలా ఉండాలి

గురువు ఎలా ఉండాలి?ఉత్తమ గురువు అని ఎవరిని పిలుస్తారు? వివరించిన కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య.
గురువుగొప్పతనంమహాభారతం అరణ్యపర్వంలోని యక్ష ప్రశ్నల ఇతివృత్తంలోని అంశం యక్షుడుమనిషిఎలాఅవుతాడు అని ధర్మరాజునుప్రశ్నిస్తాడు అప్పుడుధర్మరాజుఅధ్యాయనం వల్ల  గురువు ద్వారా అని బదులిస్తాడు గురువుకున్న శక్తి అంతటి గొప్పది అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యులు మొదటగా ఇష్టదేవత ప్రార్థన చేస్తాడు ఆ తర్వాత స్వస్తినో బృహస్పతి ర్థదాదు అని గురు వును స్మరిస్తాడుగురువు ఎలా ఉండాలంటేఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది గురువుకు ఉండవలసిన లక్షణాలు గురువు గొప్పతనం గురించి స్కంద పురాణంలో వివరించారు ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం గురుగీతగా ప్రసిద్ధి పొందింది ఇందులో గురువు అని ఎవరిని పిలవాలిఆయనఅవసరమేమిటి శిష్యుడు ఎలా ఉండాలి తదితర ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతి దేవికి స్వయంగా వివరిస్తాడుగురువు శాంతంగా ఉండాలిమంచివేషం డ్రెస్సింగ్ ధరించాలి సదాచారం ప్రవర్తన పాటించాలి మంచి బుద్ధిమంత్రతంత్రాలపాఠ్యాంశాలుగా చెప్పుకోవచ్చు పై చక్కని అభినవేశం ఉండాలి నిగ్రహ అనుగ్రహ సామర్ధ్యాలు కలిగి ఉండాలి ఈ ఈ లక్షణాలన్నీ గురువుకుఉండాలనిపరమేశ్వరుడుచెప్తాడుప్రస్తుతసమాజానికి కావాల్సిన గురువు ఇలాంటి వాడేచాణక్యుడుచేతిలోరూపొదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త మౌర్యుడు సమర్థ రామదాసు తయారు చేసిన వీర ఖడ్గం శివాజీరామకృష్ణపరమాంసంధించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు భారతీయ గురుశిష్యశక్తికివీళ్ళుఉదాహరణలు మాత్రమే ఆది దేవుడితో మొదలైన గురుపరంపర్య వేద వ్యాసుడితో సుసంపన్నమైంది భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది సనాతన ధర్మాన్ని పరంపరంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుంటూ నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగారాబోవుతరందూతలుగాతీర్చిదిద్దడానికిఘనమైనఅడుగులువేయాలనికోరుకుం టూ గురువులందరికీ వందనం అభినందనం
ఉమాశేషారావు వైద్య

---------- Forwarded message ---------
From: Sesharao Vaidya <umasesharao@gmail.com>
Date: Mon, 4 Sept, 2023, 12:38 pm
Subject: టీచర్స్ డే
To: <navaweb2020@gmail.com>

9440408080

0/Post a Comment/Comments