"గురజాడ స్ఫూర్తి రత్న" అవార్డుకు సోమన్న ఎంపిక

"గురజాడ స్ఫూర్తి రత్న" అవార్డుకు సోమన్న ఎంపిక

"గురజాడ స్ఫూర్తి రత్న" అవార్డుకు సోమన్న ఎంపిక
----------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ పాఠశాలలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త,బాలబంధు గద్వాల సోమన్న "గురజాడ స్ఫూర్తి రత్న" అవార్డుకు ఎంపికయ్యారు.ఈ నెల21వ తేదీన గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా అంతర్జాతీయ గురజాడ ఫౌండేషన్ వారిచే,రామకృష్ణ పాఠశాల, విశాఖపట్నంలో  గద్వాల సోమన్న ఈ అవార్డును అందుకొనున్నారు.గురజాడ స్ఫూర్తి రత్నకు ఎంపికైన సోమన్నను పాఠశాల ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు. 

0/Post a Comment/Comments