రైతు రుద్రమ్మ
ఆమె నిరక్షరాస్యురాలు
ధైర్యం రుద్రమ్మ
లక్ష్యఛేదనలో క్షిపణి
భూమి కోసం భుక్తి కోసం
రాజకర్లను ఎదిరించిన ధీశాలి
దొర దోపిడీని ఎదిరించి
స్వయంగా దుక్కి దున్ని
కౌలు రైతుల హక్కుల
ధోరను తరిమికొట్టే
నిప్పుకణిక
బందుకు చేపట్టి
దున్నే వాడిదే భూమి
అని సాయుధ పొరటదళం లో
చేరి చేర్పించి
భూస్వామ్య వ్యవస్థ
నిజాం తొత్తులకు
మడుగు లోత్తిన వారికి
ముచ్చెమటలు పట్టించిన
వీర వనిత ఐలమ్మ
హాక్కుల సాధనకు
నేటి తరానికి ఆదర్శం
తెలంగాణ సాయుధ పోరాట
మ్యూనిమాణిక్యం
భూమి పై ప్రేమతో
దున్నేవాడిదే భూమి
తెలంగాణ ముక్తికి స్ఫూర్తి
ప్రదాత
ఆమె సామాన్యంగా జన్మించి
అసమాన్య పోరాట అగ్నికణం
ఆమె ధైరసహసలు నేటి
మహిళ లోకం అనుసరించాలి
హక్కులకై ఉద్యమించాలి
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పాలిటిక్స్
జి.జె.సి దోమకొండ