కోమరంభీం జిల్లా వాంకిడిలో
జనించి నిర్వకంశుత్వం రణం
భారత స్వసంత్రోద్యమo లో
నిరంకుశ నిజాo కు వ్యతిరేకంగా
పోరాడిన నిఖార్సయిన తెలంగాణ
వాదీ
మంత్రిపదవిని త్యజించి
తొలి మలిదశలో పోరాటం
చేసిన యోధుడు
రాష్ట్ర చేనేత కు ఉథం ఇచ్చి
చేనేత చేయూత ఇచ్చిన
కృషివలుడు
ఇద్దరు కుమారులను
సైన్యం లో వీరమరణం
పొందిన గొప్ప పిల్లలకు
జన్మ నిచ్చిన ఉత్తమోత్తముడు
డిసెంబర్ 4,1947 నిజాం
పై బాంబులు వేసిన
ఎన్నో పదవులు పొందిన
రాజకీయ వ్యూహం లో
ముఖ్యమంత్రిత్వం చేజారిన
ఆయన శ్వాశ నిశ్వాశ
తెలంగాణ తెలంగాణ
న్యాయ వాదిగా నిజాం కు
వ్యతిరేకంగా కేసులు వాదించి
న నిపుణుడు
జలదృశ్యం నిర్మించుకొని
తెలంగాణా చూడకుండగానే
మృతి చెందిన అమరుడు
బడుగు,వెనుకబడిన వారికి రాజ్యాధికారం
సిద్ధించినప్పుడే ఆయనకు
నివాళి తెలంగాణ గాంధీ
ఒక చెదరని సంతకం
ఉమాశేషారావు వైద్య
లింగాపూర్
9440408080