రక్తదాతల కు వందనం

రక్తదాతల కు వందనం

మహదానం
అన్నిధానాల కన్నా
అన్నదానం మిన్న
అది ఆకలిమాత్రమే
తిరుస్తుంది
నీటి దానం దాహం తిరుస్తుంది
మరణించిన తర్వాత అవయవ దాననికి అవకాశం
ప్రాణాలు నిలిపే ప్రాణాలు పొసే
ఏకైక దానం రక్తదానం
బంధువులు కావలిసిన
అవసరం లేదు
ఆస్తులు అంతస్తులు అవసరo
లేదు
ఆరోగ్యం ఉంటే చాలు
రక్తం మాత్రమే గ్రూపులు
రక్తం రంగు మాత్రం ఏర్పే
అపోహలు వీడండి
రక్తదానం చేయండి
ఆపదలో ఉన్న వారికి
రక్తదానం చేసి ప్రాణదాతలు
అవ్వండి
మనిషికి మాత్రమే ఉంది
ఈ అవాకాశం
మని కోసం కాకుండా మనిషిగా
రక్తదానం చెయ్యు
రక్తదానం చేస్తున్న
చేయబోతున్న
ఈ యజ్ఞం లో శ్రమిస్తూ
ఒక ఉద్యమం ల ముందుకు
నడిపిస్తున్న చైతన్య దీపికలకు
నమస్సులు
రెండు చేతులు జోడిస్తూ 
ప్రాణమములు
   ఉమాశేషారావు వైద్య
   లెక్చరర్ ఇన్ పాలిటిక్స్
    జి.జె.సి దోమకొండ

0/Post a Comment/Comments