యుగపురుషులు

యుగపురుషులు

నేడు ఇద్దరు యుగపురుషుల
జయంతి వేడుకలు.
కవి,లెక్చరర్ వైద్య.ఉమాశేషారావు.

నేడు ఒకరు జాతిపిత మరొక రు అత్యంత సాదారణ జీవితం గడిపిన శాస్త్రి జయంతులు.ఈ    రోజు గాంధీ మరియు శాస్త్రి జయంతి.ఆలోచనలు,ఆదర్శాలుప్రపంచానికిదిక్సూచి.నేటిభారతదేశంలో కొంతమేర ఆయన స్థాయిని తగ్గించిన ప్రపంచoమె చ్చిన ఆదర్శ జీవి .ఒక్కరోజు గాంధీజీ గా బతుకడం మనకు సాధ్యమవుతుందా? ఆయన జీవితమే ఒక అనుభవసారమై ఎక్స్పరిమెంట్ విత్ ట్రూత్ అనే గ్రంథంలో ఈ భూమిపైనడియా డిన దేవుడు. అతడు భూమిపై అవతరించిన11 అవతారం గా కూడా పేర్కొంటారు ఈరోజు ఆ యనజన్మదనాన్నిజరుపుకుం టారు.గాంధీజీనిమనంముందు  గా,బాపూజీ, గాంధీతాత అని పిలుచుకుంటాం. మహాత్మాగాం ధీ ఆలోచనలు ఆయన రాసిన పుస్తకాలు ప్రజల  జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. నేటి యువత నేర్చుకోవాల్సిన కొన్నివిషయాలు మనం ఇప్పు డు గమనిద్దాం." అహింసో పరమో ధర్మాన్ని" ఆదర్శంగా తీసుకున్న గాంధీజీ హింస దే నికి సమాధానం కాదన్నారు. కానీ నేటి పిల్లలకు చిన్న చిన్న విషయాల్లోకోపంవస్తుంది.అటు వంటి పరిస్థితుల్లోతల్లిదండ్రులు గాంధీజీ చెప్పిన బాటలో నడిస్తే వ్యక్తిగతంగాను, అది మిమ్మల్ని ఉన్నస్థానంలంలోనిలుపుతుంది. మీకుఎదురయ్యేసమస్యను శాంతియుతంగాపరిష్కరించమనిపిల్లలకుసూచించండి.రక్తం రాల్చనీయకుండా శాంతి మా ర్గంలోస్వతంత్రఉద్యమాన్నిముందుకునడిపాడు.సహనంతోనే బ్రిటిష్ సంకెళ్లు తెంచి భారత్జాతికిస్వేచ్ఛవాయువులుప్రసాదించారు.సకలజనులహృదయాల్లో మహాత్ముడయ్యారు. అహింసతోమహాత్ముడుఅనుసరిం చిన దారి మనకు, మన దే శానికి కాదు,ప్రపంచానికి ఆద ర్శం .గాంధీ జీవితం అంతా ఒక పాఠం వంటిది ఆయన ఆదర్శా ల్లో కొన్నిటిని పాటించినా  అవి వ్యక్తులకు మెరుగైనజీవనశైలిని బంగారుభవిష్యత్తునుఅందించ డంలో తోడ్పడతాయి బాపు నే ర్పి న విలువలు పాటిస్తే ఏవ్య క్తి అయినాఅదిమహోన్నత స్థా నంలో నిలుపుతాయి. గాంధీ పేరు నోబెల్ శాంతి పురస్కారం కోసం ఐదు సార్లు నామినేట్ చేశారు. కానీ ఆయనకు నోబెల్ దక్కలేదు దీంతో గాంధీ శాంతి బహుమతి పేరిట అవార్డులు ఇవ్వడాన్ని భారత్  ప్రారంబిo  చింది.1959లోతమిళనాడులోని మదురైలో గాంధీ మెమోరి యల్ మ్యూజియంనుఏర్పాటు చేశారు.ఆయన వస్త్రాలకు రక్త పు మరకలు అంటుకున్నాయి. ఆ వస్త్రం ఇప్పటికీ మ్యూజి యంలో ఉంది. గాంధీజీ భారత్ తిరువచ్చాక తొలిసారి చంపర న్సత్యాగ్రహంలోపాల్గొన్నారు.నీలిమందు రైతులతరఫునఆయ న పోరాడారు.ఆసమయంలోనే రైతు లు ఆయన్ని మహాత్మా అని సంబోధించారు.స్వతంత్ర పోరాటానికిముందేమహిళాహక్కులకోసం గాంధీపోరాడారు. అంటరానితనంనిర్మూలనకోసం మతాల కచ్చితంగా అన్ని వర్గాల వారిని సమంగా చూడా లనిపిలుపునిచ్చారు గాంధీజీ నిరాహార దీక్ష చేస్తుండగా ఆయ న ఫోటోలు తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించేది కాదుఆయనఫోటోలుబయటకువెళ్తేస్వతంత్రపోరాటంతీవ్రతరమవుతుందని  భయం. గాంధీజీఐదేళ్లపాటు  గింజలు నట్స్మాత్రమేతిన్నారు.కానీఆరోగ్యసమస్యలురావడంతోశాఖఆహారంతీసుకోవడంతీసుకోవడంప్రారంభించారు. ఆహారం విషయంలో గాంధీజీ దశాబ్దాల పాటు ప్రయోగాలు చేశారు.ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియ నిజం పేరిటైన పుస్త కాన్ని రాశా రు.పాలఉత్పత్తులనుమానేయా లని గాంధీజీ భా వించారు కానీ ఆరోగ్యందెబ్బతి నడంతో తననిర్ణయాన్నిమార్చు కున్నా రు.తర్వాత మేక పాలు తాగ డం ప్రారంభించారు. తాజా మేక  పాల కోసంకొన్నిసందర్భా ల్లో ప్రయాణాల్లోనూ ఆయన వెంట మేకను తీసుకెళ్లి వారు. గాంధీజీని విమర్శించడం తేలిక అనుసరించడం అత్యంత కష్టం
ఇక శాస్త్రి అత్యంత పేదరికం లో బతికి నీతి నిజాయితిలకు మారుపేరుగా బతికారు.తస్కె0 ట్ ఒప్పంద సమయం లో మర ణించారు.ఈ రోజుల్లో సర్పంచ్ లు పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతే సంత ఇల్లు కూడా లేని జీవితం శాస్త్రి గడిపారు.ఆదర్శనికినిలు వెత్తు నిదర్శనం లాలబహుదర్ శాస్త్రి జీవితం ఆదర్శం. జై జవాన్ జై కిసాన్ అని నినందించి వాటి ప్రాధాన్యతను నొక్కి వక్కాణించిన మహనీయుడు.

0/Post a Comment/Comments