Pravahini

వందనం
పొట్ట తిప్పల కోసం
బార్డర్ చేరి
గన్ను చేత పట్టి
డేగ కన్నులతో పహారా కాస్తూ
ఎముకలు కొరికే చలి
ప్రతికూల పరిస్థితులు
అయిన లక్ష్యం
పురటి నొప్పులతో జన్మనిచ్చిన
తల్లికన్న
ఎదుఆడుగులు నడిచి
జీవిత భాగస్వామి
కన్నపిల్ల లు వదిలి
దేశ రక్షణ కోసం ప్రాణాలు
ఒదిలి దేశంలో ని ప్రజల
రక్షణ కోసం దేహం ఉన్నంత
వరకు రణం చేసి
తన ప్రాణాలకన్న దేశమే మిన్న
అనే వారికి 
ప్రాణమములు
జై జవాన్ జైకిసాన్
వీరు ఇద్దరే స్థితి, సృష్టి,లయకు
ప్రేరకులు ,ప్రేమికులు
దేశాన్ని ప్రేమించడం అంటే
సైనికులను గౌరవించడమే
ఉమాశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments