చంద్రశేఖర్ పిళ్ళై గారికి
అక్షర నీరాజనాలు
----------------------------------------
చంద్రశేఖర్ పిళ్ళై గారు
చంద్రుని వోలె చల్లని వారు
మనసు చూడగ ఆణిముత్యము
అక్షరాల సాక్షిగా సత్యము
మాటల్లో ఉంది గాంభీర్యము
చేతల్లోనూ దాతృత్వము
పిళ్ళై గారు నిరాడంబరుడు
వేద పఠనంలో అసమానుడు
అంచెలంచెలుగా ఎదిగారు
అణకువతో వారు ఒదిగారు
తాను చేప్పట్టిన వృత్తిలోన
బహు గొప్పగా రాణించారు
*హేమలత* గారికి పతిదేవుడు
*పద్మజ, పూర్ణిమ,ప్రసాద్* గారలకు
*చంద్రశేఖర్* గారు జనకుడు
సర్వేశ్వరుని ఆరాధకుడు
చంద్రశేఖర్ పిళ్ళై గారికి
తెలుగు సాహిత్యమనిన ప్రాణము
వేదమంత్రాలతో పరిచయము
వారికుంది అపార అనుభవము
అక్షర నీరాజనాలతో
ఆత్మీయ అనుబంధంతో
గద్వాల సోమన్న కానుక
స్వీకరించాలిక కాదనక
-గద్వాల సోమన్న,9966414580
అక్షర నీరాజనాలు
----------------------------------------
చంద్రశేఖర్ పిళ్ళై గారు
చంద్రుని వోలె చల్లని వారు
మనసు చూడగ ఆణిముత్యము
అక్షరాల సాక్షిగా సత్యము
మాటల్లో ఉంది గాంభీర్యము
చేతల్లోనూ దాతృత్వము
పిళ్ళై గారు నిరాడంబరుడు
వేద పఠనంలో అసమానుడు
అంచెలంచెలుగా ఎదిగారు
అణకువతో వారు ఒదిగారు
తాను చేప్పట్టిన వృత్తిలోన
బహు గొప్పగా రాణించారు
*హేమలత* గారికి పతిదేవుడు
*పద్మజ, పూర్ణిమ,ప్రసాద్* గారలకు
*చంద్రశేఖర్* గారు జనకుడు
సర్వేశ్వరుని ఆరాధకుడు
చంద్రశేఖర్ పిళ్ళై గారికి
తెలుగు సాహిత్యమనిన ప్రాణము
వేదమంత్రాలతో పరిచయము
వారికుంది అపార అనుభవము
అక్షర నీరాజనాలతో
ఆత్మీయ అనుబంధంతో
గద్వాల సోమన్న కానుక
స్వీకరించాలిక కాదనక
-గద్వాల సోమన్న,9966414580